GEETHANJALI INSTITUTE OF SCIENCE AND TECHNOLOGY
Autonomous | NAAC ‘A’ Grade | NBA Accredited (ECE, EEE & Mechanical)
Approved by AICTE, New Delhi & Affiliated to JNTUA, Anantapuramu
EAPCET/ECET/POLYCET CODE: GTNN APPGECET CODE: GTNN1

Charity Program on OCT 2nd,2017

Oct 2nd Charity Program

Start

End

స్వాతంత్య పోరాటంలో దేశంలోని సమస్త మానవాళిని ప్రభావితం చేసిన మహనీయులు మహాత్మాగాంధీ గారు Oct 2nd అయన జన్మ దినం సందర్భంగా మన జాతి పిత మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించి అయన సేవే మార్గం ప్రేమే లక్ష్యం అని చూపిన నినాదం ద్వారా స్థానిక గీతామయి ఆశ్రమం నందు అన్నదానం కార్యక్రమం మరియు ఫలాలు పంచడం జరిగింది.ఈ కార్యక్రమం లో గీతాంజలి కాలేజీ EEE Dept విద్యార్థులు సంతోష్ , నవీన్ , చంద్ర , మహేంద్ర , గుప్తా , నాగేంద్ర బాబు పాల్గొన్నారు.వాళ్లు మాట్లాడుతూ మాకు ఈ కార్యక్రమం చేయుటకు అన్నీ విధాలుగా మాకు సహకరించిన మా HOD సర్  TNVLN Kumar గారికి ప్రత్యేక దన్యవాదాలు మరియు అలాగే సహకరించిన ఉపాధ్యాయులకు , విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
జై హింద్🇮🇳